logo

నల్ల మారమ్మ తల్లిని దర్శించుకున్న గురాన అయ్యలు దంపతులు



విజయనగరం :
బాబామెట్ట డబుల్ కాలనీలో కొలువైన శ్రీ నల్లమారమ్మ తల్లి పండగ మహోత్సవంలో జనసేన నేత గురాన అయ్యలు దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ పెద్దలు సాధర స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు

4
938 views